District Legal Service Authority, Kadapa Campaign on National Lok Adalat on 11.12.2021, DLSA Kadapa
District Legal Service Authority, Kadapa Video Campaign on National Lok Adalat scheduled to be held on 11.12.2021. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాష్ట్రీయ న్యాయసేవాధికార సంస్థ సూచనల మేరకు తేది:11.12.2021 నాడు కడప జిల్లాలోని అన్ని కోర్టు ఆవరణలలో ‘జాతీయ లోక్ అదాలత్’ నిర్వహించబడుతుంది. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కరించబడును. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప