Mandal Legal Services Committee NDLR – Awareness Campaign on Empowerment of Citizens , MLSC Nandalur

Mandal Legal Service Committee, Nandalur Video Campaign on Empowerment of Citizens through Legal Awareness and Outreach. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాష్ట్రీయ న్యాయసేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప సూచనల మేరకు నందలూరు మండల న్యాయ సేవాధికార కమిటీ వారు నందలూరు పరిసర గ్రామాలలో వివిధ ప్రచార మరియు సమాచార చేరువ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.