Mandal Legal Services Committee Nandalur Campaign on National Lok Adalat on 11.2.2023 MLSC Nandalur
Mandal Legal Service Committee, Nandalur Video Campaign on National Lok Adalat scheduled to be held on 11.02.2023. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆద్వర్యంలో రాష్ట్రీయ న్యాయసేవాధికార సంస్థ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కడప సూచనల మేరకు తేది:11.02.2023 నాడు నందలూరు కోర్టు ఆవరణలలో ‘జాతీయ లోక్ అదాలత్’ నిర్వహించబడుతుంది. అన్ని రకాల రాజీ పడదగిన సివిల్ మరియు క్రిమినల్ కేసులు పరిష్కరించబడును. మండల న్యాయ సేవాధికార కమిటీ, నందలూరు